Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శాకంబరి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దర్శనం

Jadcherla, Mahbubnagar | Jul 11, 2025
శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆషాడమాసం మూడవ శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శాకంబరి అలంకరణలో దర్శనం ఇచ్చింది. ఈ శాకంబరి అలంకరణకు 635 కిలోల కూరగాయలతో అలంకరణ చేయడం చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైట్: ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శివ రేఖ, భక్తులు

MORE NEWS