జడ్చర్ల: జడ్చర్ల ఎమ్మెల్యే నువ్వా నేనా
ఐదు ప్రశ్నలకు పది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సిందే: మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డిమాండ్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఎమ్మెల్యే నువ్వా నేనా ఐదు ప్రశ్నలకు పది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సిందే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాల్సింది పోయి ప్రజలను మభ్య పెడుతూ తిక్క రాజకీయం చేస్తున్నాడు సంబంధంలేని సమస్యలపై మాట్లాడుతూ యూట్యూబర్ వైరల్ గా మారిన జడ్చర్ల ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం ప్రజలను మభ్యపెడుతూ, సంబంధంలేని రాష్ట్రస్థాయి వ్యాఖ్యలను చేస్తూ స్థానిక ప్రజలకు తలనొప్పిగా మారిందని ప్రజలు వాపోతున్నారని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోప