జడ్చర్ల: మహిళా సమైక్య సంఘాలు కలిసికట్టుగా ముందుకెళ్లాలి జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
జడ్చర్ల మహిళా సమైక్య సంఘాలు కలిసికట్టుగా పని చేసుకుని ఆదర్శవంతంగా అందరికీ పలు విషయాలు తెలియజేసే దిశగా తెలియని మహిళలకు తెలియజేసే దిశగా ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ తెలిపారు నేడు జడ్చర్ల మహిళా సమైక్య సంఘాల సంబరాలలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఖర్చుకట్టుగా పని చేసుకుంటే మరింత ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని తెలిపారు