జడ్చర్ల: ప్రభుత్వ భవిత పాఠశాలలో మానసిక విద్యార్థులకు సౌకర్యం లోటు లేకుండా చూసుకోవాలి. జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
జడ్చర్ల నియోజకవర్గం లోని ప్రభుత్వ భవిత మానసిక విద్యార్థుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించే దిశగా అధ్యాపకులు ప్రత్యేక తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు నేడు భవిత ప్రభుత్వ మానసిక పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు విద్యార్థుల మనోభావాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా తెలియజేశారు