డోర్నకల్: డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఘనంగా విజయదశమి వేడుకలు, ఆయుధ పూజలు
డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో పోలీసు ఆయుధాలు మరియు వాహనాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.