Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

కొండపి: సింగరాయకొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న వాహనదారులు

Kondapi, Prakasam | Mar 6, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రోడ్ల విస్తరణ, మెయిన్ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాకపోకలు సాగించే వాహనదారులు తాత్కాలిక అవస్థలు ఎదుర్కొంటున్నారు. పగటి పూట భారీ వాహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. టౌన్లోని మెయిన్ రోడ్లు నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఉదయం వేళల్లో భారీ వాహనాలు టౌన్ లోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

MORE NEWS