మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పాదాభివందనాలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాదాభివందనాలు తెలియజేశారు. మార్కాపురం ఎస్ వి కే పి కళాశాల ప్రాంగణంలో అర్ధవీడు మండలం నిర్వాసితులకు పట్టాలు నెత్తివసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్షల మంది మంచినీటి కోసం సర్వస్వం కోల్పోయి నిర్వాసితుల త్యాగం మరవలేనిది అన్నారు.