నారాయణపేట జిల్లా కొండాపూర్ గురుకుల విద్యాలయంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచారు. విజయయంతంగా ముగిసిన ఈ కార్యక్రమంలో బహుమతులు ఇచ్చి యువతను ప్రభావితం చేశారు.