బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జనచైతన్య కాలనీలో బుధవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో పర్యటించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటం ప్రభుత్వంతోనే కాలనీలు గ్రామాలు అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి అధికారి సమిష్టిగా పనిచేసే మండలం అభివృద్ధి పరచాలన్నారు.