మరిపెడ: మరిపెడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజవాణి కార్యక్రమం ప్రారంభం
మరిపెడ రైతులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు మండల కేంద్ర ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రారంభించిన ప్రజవాణి కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులను ఆన్లైన్లో స్వీకరించి ప్రత్యేక రసీదులు అందజేస్తున్నారు.