కొత్తగూడెం: మహబూబాబాద్: చెట్టు కోస్తుండగా తెగిపోయిన వ్యక్తి చేయి, పరిస్థితి విషమం
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో చెట్టు కోస్తుండగా పత్తిపాక వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయి తెగిపోవడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.