నెల్లికుదురు: నెల్లికుదురులో ఎమ్మెల్సీ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం, కొత్త కమిటీల ప్రకటన
నెల్లికుదురులో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ హెల్ప్ లైన్ సెంటర్ను ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో యాదల్లా యాదవ రెడ్డి గారు నెల్లికుదురు నూతన మండల కమిటీలను విడుదల చేశారు.