నెల్లికుదురు: నెల్లికుదురు మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బానోత్ బాలాజీ నాయక్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బానోత్ బాలాజీ నాయక్ ఎన్నికయ్యారు. ఈ నియామకంపై పార్టీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మండల అధ్యక్షులు ఆయనను సన్మానించారు.