మహబూబాబాద్: మహబూబాబాద్ 20వ వార్డులో మాజీ ఎమ్మెల్యే పర్యటన: సమస్యల పరిష్కారానికి ఆదేశం
మహబూబాబాద్ 20వ వార్డులో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, కౌన్సిలర్ తేజస్విని పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి, కరెంటు, డ్రైనేజీ సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.