మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా పండగ సాయన్న 174వ జయంతి వేడుకలు
మహబూబాబాద్ కలెక్టరేట్లో పండగ సాయన్న 174వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం, మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి రమేష్ మరియు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.