Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

కొండపి: తాళ్లూరు మండలం విఠలాపురంలో భూదేవి ఆలయం వద్ద ఓ వ్యక్తి సజీవ సమాధి.. వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు

Kondapi, Prakasam | Mar 30, 2025
తాళ్లూరు మండలం విఠలాపురంలో ఆదివారం తెల్లవారుజామున భూదేవి ఆలయం వద్ద ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు సమాధిలోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని బయటకు తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అతను బాగానే ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.