కొండపి: నర్సీపట్నంలోని పల్లెవనం పార్కు నందు అంటుకున్న మంటలు.. అగ్నికి ఆహుతి అయిన పలు రకాల మొక్కలు
దర్శి పట్టణంలోని స్థానిక పల్లె వనం పార్క్ నందు శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి ఇది గమనించిన స్థానికులు వెంటనే దర్శి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే పార్కులోని పలు రకాల చెట్లు అన్ని దగ్ధమయ్యాయి .ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలియాల్సి ఉంది.