కొండపి: దేశంలో తెలుగువారు ఎక్కడున్నా.. నెంబర్ వన్గా ఉండాలన్నదే చంద్రబాబు, టీడీపీ సిద్ధాంతం : మంత్రి స్వామి
దేశంలో తెలుగువారు ఎక్కడున్నా.. నెంబర్ వన్గా ఉండాలన్నదే చంద్రబాబు, టీడీపీ సిద్ధాంతమని మంత్రి స్వామి అన్నారు. పొన్నలూరు మండల కేంద్రంలో శనివారం జరిగిన టీడీపీ ఆవిర్భావం దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ కూడలి వద్ద టీడీపీ జెండా ఎగరవేశారు. తర్వాత కేక్ కట్ చేశారు. పేదల కోసమే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు