Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
No video available

కొండపి: టంగుటూరు మండల కేంద్రంలో పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన

Kondapi, Prakasam | Mar 28, 2025
సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించాలని శుక్రవారం టంగుటూరు బొమ్మల సెంటర్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పారన్నారు. ఇప్పుడు కూటమి నాయకులు అధికారం రాగానే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచటం దుర్మార్గమన్నారు.

MORE NEWS