Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో ఉపకులపతి జ్యోతి కుమార్ కు వినతి పత్రం ఇచ్చిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు

Raptadu, Anantapur | Aug 1, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో శ్రీకృష్ణ ధరల విశ్వవిద్యాలయంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమా మహేష్ ఆధ్వర్యంలో ఉపకులపతి జ్యోతి కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమామహేష్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ మాజీ ఉపకులపతి రామకృష్ణారెడ్డి సొంత పనుల కోసం యూనివర్సిటీ చెందిన ఏడు లక్షల రూపాయల నిధులు సొంత పనుల కోసం వినియోగించుకోవడం జరిగిందని ఇప్పటికైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని యూనివర్సిటీ డబ్బులు తిరిగి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కిరణ్ ఉమా మహేష్ డిమాండ్ చేశారు.

MORE NEWS