Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

దర్శి: దర్శి మండలం లంకోజనపల్లిలో కోదండ రామస్వామి తిరునాళ్లలో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జ్ లక్ష్మి

Darsi, Prakasam | Apr 6, 2025
దర్శి మండలం లంకోజనపల్లిలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి కోదండ రామస్వామి వారి తిరుణాల మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. తొలుత ఆమె ఆలయం వద్దకు వెళ్లి స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి గ్రామస్థులు శాలువాతో ఆమెను సన్మానించారు.