దర్శి: దర్శి పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని దర్శి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ శ్రీ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం నకు హాజరైన భక్తులకు పానకం, వడపప్పు అందజేశారు.