Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

దర్శి: కురిచేడు మండల కేంద్రంలో వైసిపి ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహణ

Darsi, Prakasam | Apr 5, 2025
జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కురిచేడు మండల కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి కురిచేడు జడ్పిటిసి నాగిరెడ్డి మరియు వైసీపీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.