Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

దర్శి: వేసవి దృష్ట్యా విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలి : దర్శి విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు

Darsi, Prakasam | Apr 5, 2025
వేసవి దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని దర్శి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా శనివారం దర్శి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిదృష్ట విద్యుత్ను పొదుపుగాపొదుపుగా వాడుకోవాలని అనవసరమైన సమయాలలో విద్యుత్ ఫ్యాన్లు ఏసీలను వినియోగించరాదని సూచించారు.

MORE NEWS