Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

తాడిపత్రి: ఆత్మహత్యకు ప్రయత్నించిన యాడికి కి చెందిన నందిని అనే యువతి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

India | Dec 1, 2025
యాడికి మండల కేంద్రానికి చెందిన నందిని అనే యువతి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు యాడికి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నందిని నవంబర్ 29న ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూల్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS