Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

తాడిపత్రి: మార్క్ఫెడ్ ద్వారా త్వరలో పప్పు సెనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం: యాడికి వ్యవసాయాధికారి మహబూబ్ బాషా

India | Feb 20, 2026
యాడికి లో త్వరలో మార్క్ఫెడ్ ద్వారా పప్పు సెనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని యాడికి మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పప్పు సెనగ క్వింటమ్ రూ.5,875 మద్దతు ధర ప్రకటించినదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే పప్పు సెనగ కొనుగోలు చేస్తామన్నారు.
తాడిపత్రి: మార్క్ఫెడ్ ద్వారా త్వరలో పప్పు సెనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం: యాడికి వ్యవసాయాధికారి మహబూబ్ బాషా - India News