Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

కొండపి: సింగరాయకొండలో ప్రకృతి వ్యవసాయ కన్వర్జెన్స్ మీటింగ్లో KAP 2025 ప్లానింగ్ సమావేశం నిర్వహణ

Kondapi, Prakasam | Mar 27, 2025
సింగరాయకొండ మండలంలో గురువారం ప్రకృతి వ్యవసాయ కన్వర్జెన్స్ మీటింగ్లో KAP 2025 ఖరీఫ్ యాక్షన్ ప్లానింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి సుధాకర్, APM భాగ్యలక్ష్మి, మండల సమాఖ్య అధ్యక్షురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం అమలు కానున్న గ్రామాల్లో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించేందుకు మహిళా సంఘాల ద్వారా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.

MORE NEWS