కొండపి: జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో మంత్రి స్వామి
జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో మంగళవారం జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని తెలిపారు.