నస్పూర్: మంచిర్యాల: రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆదేశం
మంచిర్యాల జిల్లా నస్పూర్లో కలెక్టర్ కుమార్ దీపక్ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, రెవెన్యూ సమస్యల పరిష్కారం, పెండింగ్లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు.