మంచిర్యాల: మంచిర్యాల కలెక్టరేట్లో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు
మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. 'గౌరవప్రదమైన వృద్ధాప్యం' నినాదంతో వృద్ధుల హక్కులు, ఆరోగ్యంపై అవగాహన కల్పించి, వారిని ఘనంగా సత్కరించారు.