మందమర్రి: మంచిర్యాలలో ఫారెస్ట్ ట్రైల్ రన్: పోస్టర్ను ఆవిష్కరించిన కమిషనర్
మంచిర్యాల ఏసీసీ క్వారీలో ఈ నెల 11న జరగనున్న ఫారెస్ట్ ట్రైల్ రన్ పోస్టర్ను మున్సిపల్ కమిషనర్ రాజలింగు ఆవిష్కరించారు. ప్రకృతి ఒడిలో జరగనున్న ఈ రన్లో ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే మందమర్రిలో డ్రగ్స్ వ్యతిరేక రన్ గురించి కూడా వివరించారు.