మంచిర్యాల: మంచిర్యాల నుండి కేసీఆర్ నివాసం వరకు బీఆర్ఎస్ కార్యకర్తల పాదయాత్ర
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ఎర్రబెల్లి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. మాజీ టీఎస్ఎఫ్డీసీ ఛైర్మన్ రామ్మోహన్రావు ఈ యాత్రను ప్రారంభించారు.