మంచిర్యాల: కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేతలు మరియు ప్రజాప్రతినిధులు
మంచిర్యాల జిల్లా గుడిరేవు గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.