. Really Appreciate BIG TV.
ప్రూఫ్స్‌తో దెబ్బ కొట్టారు.
No Drama, Just Facts & Evidence.
AP DSC వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఆధారాలతో కథనాలు ప్రసారం చేస్తున్న BIG TVపై సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ చేసిన ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే..
దమ్ముంటే సమాధానం చెప్పాలి.
అంతేకానీ ప్రశ్నించే మీడియా గొంతును డిసేబుల్ చేయడం ఎందుకు.
. ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి..
మీడియాను అణచివేయాలని చూడకండి.
DSCపై నిజాలు బయటకు రావాల్సిందే.
ప్రూఫ్స్‌తో ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పాల్సిందే.