మన్నూర్: మాయికోడ్ గ్రామంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
మనూరు మండలం మాయికోడ్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భవాని మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లో మనూరు ఎస్సై కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేవప్ప, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.