సంగారెడ్డి: విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. 6వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులు https://forms.gle/YkeKUscWu5LFYWFH7 లింక్ ద్వారా అక్టోబర్ 21లోపు వ్యాసాలను అప్లోడ్ చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.