కంది: గీతం యూనివర్సిటీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ పరితోష్ పంకజ్
పటాన్చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఈ నెల 24న జరగనున్న పరీక్ష కోసం చేపట్టిన ఏర్పాట్లను ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.