కల్హేర్: కేటీఆర్ ని కలిసిన నారాయణఖేడ్ బీఆర్ఎస్ నేత గుర్రపు మచ్చేందర్
నారాయణఖేడ్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, ఎన్నారై గుర్రపు మచ్చేందర్ గురువారం మాజీ మంత్రి కేటీఆర్ ని కలిశారు. విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూనే, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్న కృషిని కేటీఆర్ తో పంచుకున్నారు.