Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

తాడిపత్రి: తాడిపత్రిలో తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి

India | Jul 31, 2025
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 9 మందికి రూ.7,66,064ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల పాలిట వరమని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అర్హులకు సహాయం అందిస్తోందని తెలిపారు.

MORE NEWS