గుమ్మడిదల: గుమ్మడిదలలో 136 మంది విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల జడ్పీ హైస్కూల్లో 136 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. బిఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.