గుమ్మడిదల: కనుకుంట పాఠశాలలో ఆత్మహత్య నివారణపై విద్యార్థులకు అవగాహన
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా కనుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రధానోపాధ్యాయురాలు నీరజ, పీహెచ్సీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. విద్యార్థులతో ఆత్మహత్య నివారణ ప్రతిజ్ఞ చేయించారు.