పటాన్చెరు: సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
నకిలీ ఎక్స్ ఖాతా సమాచారంతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.