అమీన్పూర్: అమీన్పూర్ భారతి నగర్లో కూల్చివేతలు చేపట్టిన అధికారులు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భారతి నగర్ ఓల్డ్ ఎంఐజీలో నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై అధికారులు కూల్చివేతలు చేపట్టారు. డీసీ పర్యవేక్షణలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయి.