Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

కొండపి: టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామ ఉపసర్పంచిగా చిరంజీవి ఏకగ్రీవ ఎన్నిక

Kondapi, Prakasam | Mar 27, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టంగుటూరు మండలం ఆలకూరపాడు ఉపసర్పంచ్ ఎన్నికలు గురువారం నిర్వహించారు. ఎన్నికల అధికారి కరణం రామసుబ్బారావు సమక్షంలో ఒకటో వార్డు సభ్యుడు చిరంజీవిని ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

MORE NEWS

కొండపి: టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామ ఉపసర్పంచిగా చిరంజీవి ఏకగ్రీవ ఎన్నిక - Kondapi News