కొండపి: సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్లో డ్రోన్ల లతో సముద్ర తీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్సై మహేంద్ర
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ లో ఆదివారం పోలీసులు డ్రోన్ సహాయంతో సముద్ర తీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సముద్రంలో స్నానం చేసేందుకు మరింత లోపలికి వెళ్తున్న ప్రజలను గుర్తించి పోలీసులు అప్రమత్తం చేశారు. డ్రోన్ పర్యవేక్షణ వల్ల ప్రమాదాలు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చని ఎస్సై మహేంద్ర ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అరగంటకు పైగా సముద్ర తీరంలో డ్రీన్ ఎగరవేశారు.