Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

కొండపి: టంగుటూరులో అరుంధతి నగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహణ

Kondapi, Prakasam | Apr 5, 2025
టంగుటూరు బొమ్మల సెంటర్లో శనివారం జగ్జీవన్ రామ్ జయంతిని అరుంధతి నగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నత కోసం జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారన్నారు. ఉప ప్రధానిగా దేశ అభివృద్ధికి అనేక సూచనలు, చట్టాలను అమలు చేశారన్నారు.