కొండపి: పొన్నలూరులో వైసీపి ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
పొన్నలూరులో వైసీపి ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమసమాజ స్థాపన కోసం జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారు. దళితుల అభ్యున్నతికి ఆయన ఎనలేని పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పలువు రోజైతే నాయకులు కార్యకర్తలు పాల్గొని జగజ్జీవన్ రామ్ కు నివాళులర్పించారు.