Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

సంతనూతలపాడు: గుమ్మలంపాడు లో కోడి పందాలు ఆడుతున్న 9 మంది అరెస్ట్, 5 కోళ్లు, రూ.9500 లు నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం

India | Aug 2, 2026
సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామ శివారులో కోడిపందాల శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఏఎస్ఐ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి కోడిపందాలు ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.9500 లు నగదు, 5 కోళ్లు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని సంతనూతలపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు

MORE NEWS