రాప్తాడు: నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా మృతి చెందిన వారికి కోటి రూపాయలు నష్టపరాలి ఇవ్వాలి ఎస్కే యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ నేతలు
అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం వద్ద శనివారం నాలుగు గంటల 40 నిమిషాల సమయంలో ఏఐఎస్ఎఫ్ ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీటి పరీక్షల రద్దు కారణంగా మృతి చెందిన విద్యార్థి కుటుంబాలు నాదుకోవాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్, ఉమా మహేష్ మాట్లాడుతూ నీటి పరీక్ష మీకు కారణంగా మృతి చెందిన విద్యార్థినిలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నీట్ పరీక్ష లీక్ కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్, ఉమా మహేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.