రామచంద్రాపురం: రామచంద్రాపురంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు
రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్‌నగర్ కాలనీలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, రజక సంఘం నాయకులు ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.